ఆర్‌డీ పరేడ్‌కు హాజరైన యాదగిరిరెడ్డికి అభినందన
ABN , First Publish Date - 2021-02-07T05:02:45+05:30 IST
తెలంగాణ, ఏపీ రాష్ర్టాల తరపున ఉమ్మడిగా ఎన్‌ఎ్‌సఎ్‌స విభాగం నుంచి రిపబ్లిక్ డే పరేడ్‌కు ఢిల్లీలో హాజరైన ఎన్‌జీ కళాశాల అఽధ్యాపకుడు, ఎన్‌ఎ్‌సఎ్‌స పీవో ప్రొ.యాదగిరిరెడ్డిని ఎం జీయూ ప్రధాన క్యాంప్‌సలో రిజిస్ర్టార్ ప్రొ.యాదగిరి శనివారం అభినందించారు.

నల్లగొండ క్రైం, ఫిబ్రవరి 6 : తెలంగాణ, ఏపీ రాష్ర్టాల తరపున ఉమ్మడిగా ఎన్‌ఎ్‌సఎ్‌స విభాగం నుంచి రిపబ్లిక్ డే పరేడ్‌కు ఢిల్లీలో హాజరైన ఎన్‌జీ కళాశాల అఽధ్యాపకుడు, ఎన్‌ఎ్‌సఎ్‌స పీవో ప్రొ.యాదగిరిరెడ్డిని ఎం జీయూ ప్రధాన క్యాంప్‌సలో రిజిస్ర్టార్ ప్రొ.యాదగిరి శనివారం అభినందించారు. ఈ సందర్భంగా యాదగిరిరెడ్డి పరేడ్‌లో జరిగిన విశేషాలు వివరించారు. అభినందించిన వారిలో పరీక్షల నియంత్రణాధికారి రమేష్, ఎన్‌ఎ్‌సఎ్‌స కో ఆర్డినేటర్ దోమల రమేష్, పీఆర్‌ఓ కేవీ.శశిధర్ ఉన్నారు.