‘రాయినిగూడెం సీఈవోపై చర్యలు తీసుకోవాలి’
ABN , First Publish Date - 2021-12-30T06:44:35+05:30 IST
మండల పరిధిలోని రాయినిగూడెం సీఈవో వెంకటేశ్వర్లుపై చర్యలు తీసుకోవాలని పీఏసీఎస్ డైరెక్టర్లు జుట్టుకొండ సత్యనారాయణ, బాణోతు సైదులు కోరారు. గరిడేపల్లి మండలంరాయినిగూడెంలో బుధవారం ఏర్పాటుచేసిన సమావేశంలో వారు మాట్లాడారు.

గరిడేపల్లి రూరల్, డిసెంబరు 29: మండల పరిధిలోని రాయినిగూడెం సీఈవో వెంకటేశ్వర్లుపై చర్యలు తీసుకోవాలని పీఏసీఎస్ డైరెక్టర్లు జుట్టుకొండ సత్యనారాయణ, బాణోతు సైదులు కోరారు. గరిడేపల్లి మండలంరాయినిగూడెంలో బుధవారం ఏర్పాటుచేసిన సమావేశంలో వారు మాట్లాడారు. గతంలోనే సీఈవో అవినీతిపై ఉన్నతాధికారులకు ఫిర్యాదుచేశామన్నారు. ఈ కార్యక్రమంలో యరబోలు పుల్లారెడ్డి, చింతకాయల లక్ష్మి, వీరస్వామి, వెంకటేశ్వర్లు, రజిత, సైదులు, నాగేశ్వరరావు, కృష్ణ, సుకన్య తదితరులు ఉన్నారు.