డ్రంకెన్ డ్రైవ్ చేసిన 28 మందికి జైలు
ABN , First Publish Date - 2021-01-12T06:18:29+05:30 IST
నల్లగొండ జిల్లాలోని నల్లగొండ, మిర్యాలగూడ పట్టణాలు, చండూరు, నార్కట్‌పల్లి, మండలాల్లో డ్రంకెన్ డ్రైవ్ చేస్తూ పట్టుబడిన 72 మందిని పోలీసులు వివిధ కోర్టులో హాజరుపర్చారు. నిందితుల్లో 28 మందికి జైలు శిక్ష, మిగిలిన వారికి జరిమానా విధిస్తూ న్యాయమూర్తులు తీర్పు చెప్పారు. నల్లగొండ జిల్లాలోని నల్లగొండ, మిర్యాలగూడ పట్టణాలు, చండూరు, నార్కట్‌పల్లి, మండలాల్లో డ్రంకెన్ డ్రైవ్ చేస్తూ పట్టుబడిన 72 మందిని పోలీసులు వివిధ కోర్టులో హాజరుపర్చారు. నిందితుల్లో 28 మందికి జైలు శిక్ష, మిగిలిన వారికి జరిమానా విధిస్తూ న్యాయమూర్తులు తీర్పు చెప్పారు. నల్లగొండ జిల్లాలోని నల్లగొండ, మిర్యాలగూడ పట్టణాలు, చండూరు, నార్కట్‌పల్లి, మండలాల్లో డ్రంకెన్ డ్రైవ్ చేస్తూ పట్టుబడిన 72 మందిని పోలీసులు వివిధ కోర్టులో హాజరుపర్చారు.

నల్లగొండ జిల్లాలో న్యాయమూర్తుల తీర్పు
నల్లగొండ క్రైం/చండూరు/నార్కట్‌పల్లి/మిర్యాలగూడ, జనవరి 11: నల్లగొండ జిల్లాలోని నల్లగొండ, మిర్యాలగూడ పట్టణాలు, చండూరు, నార్కట్‌పల్లి, మండలాల్లో డ్రంకెన్ డ్రైవ్ చేస్తూ పట్టుబడిన 72 మందిని పోలీసులు వివిధ కోర్టులో హాజరుపర్చారు. నిందితుల్లో 28 మందికి జైలు శిక్ష, మిగిలిన వారికి జరిమానా విధిస్తూ న్యాయమూర్తులు తీర్పు చెప్పారు.