ఎనిమిది మంది పేకాటరాయుళ్ల అరెస్టు

ABN , First Publish Date - 2021-07-13T05:20:02+05:30 IST

మండలంలోని ఘన్‌పూర్‌ తండాలో పేకాట స్థావరంపై దాడి చేసి ఎనిమిది మంది పేకాటరాయుళ్లను అరెస్టు చేశామని ఎస్‌ఐ అబ్దుల్‌ రఫీక్‌ తెలిపారు.

ఎనిమిది మంది పేకాటరాయుళ్ల అరెస్టు

కంగ్టి, జూలై 12:  మండలంలోని ఘన్‌పూర్‌ తండాలో పేకాట స్థావరంపై దాడి చేసి ఎనిమిది మంది పేకాటరాయుళ్లను అరెస్టు చేశామని ఎస్‌ఐ అబ్దుల్‌ రఫీక్‌ తెలిపారు.  రూ.3,750 నగదును స్వాధీనం చేసుకొని నిందితులను అరెస్టు చేసి రిమాండ్‌కు పంపామన్నారు. 



Updated Date - 2021-07-13T05:20:02+05:30 IST