సంగారెడ్డి జిల్లాలో ఆరుగురికి కరోనా

ABN , First Publish Date - 2021-12-31T17:15:40+05:30 IST

సంగారెడ్డి జిల్లాలో గురువారం 326 మందికి ర్యాపిడ్‌ యాంటిజెన్‌ పరీక్షలు నిర్వహించగా ఆరుగురికి కరోనా నిర్ధారణ అయ్యింది.

సంగారెడ్డి జిల్లాలో ఆరుగురికి కరోనా

సంగారెడ్డి అర్బన్‌, డిసెంబరు 30 : సంగారెడ్డి జిల్లాలో గురువారం 326 మందికి ర్యాపిడ్‌ యాంటిజెన్‌ పరీక్షలు నిర్వహించగా ఆరుగురికి కరోనా నిర్ధారణ అయ్యింది. ఇందులో భాగంగా జిల్లాలోని పటాన్‌చెరులో ఆరుగురికి కరోనా సోకింది. 

Updated Date - 2021-12-31T17:15:40+05:30 IST