రెడ్డీస్‌ ల్యాబ్‌లో ఉద్యోగాలకు నేడు క్యాంపస్‌ ఇంటర్వ్యూలు

ABN , First Publish Date - 2021-12-31T17:17:38+05:30 IST

రెడ్డీస్‌ ల్యాబ్‌లో ఉద్యాగాలకు నేడు క్యాంపస్‌ ఇంటర్వ్యూలు నిర్వహించనున్నట్లు బుదేరా కళాశాల ప్రిన్సిపాల్‌ హిమబిందు ఒక ప్రకటనలో పేర్కొన్నారు.

రెడ్డీస్‌ ల్యాబ్‌లో ఉద్యోగాలకు నేడు క్యాంపస్‌ ఇంటర్వ్యూలు

మునిపల్లి, డిసెంబరు 30 : రెడ్డీస్‌ ల్యాబ్‌లో ఉద్యాగాలకు నేడు క్యాంపస్‌ ఇంటర్వ్యూలు నిర్వహించనున్నట్లు బుదేరా కళాశాల ప్రిన్సిపాల్‌ హిమబిందు ఒక ప్రకటనలో పేర్కొన్నారు. ఇంటర్మీడియట్‌ 2020-21లో ఎంపీసీ, బైపీసీ చదివి గణితం, ఫిజిక్స్‌, కెమిస్ర్టీలలో 60 శాతం మార్కులతో పాసై ఉండాలన్నారు. విద్యార్థుల వయస్సు 18-21 ఉండాలని, హాస్టల్‌ వసతి ఉంటుందని తెలిపారు. అదేవిధంగా మూడేళ్ల డిగ్రీ చదివిస్తామన్నారు. ఆసక్తిగల వారు శుక్రవారం ఉదయం మండలంలోని ప్రభుత్వ జూనియర్‌ కళాశాలకు రావాలని కోరారు. 

Updated Date - 2021-12-31T17:17:38+05:30 IST