మెదక్‌ జిల్లాలో 30యాక్ట్‌ అమలు: ఎస్పీ చందనాదీప్తి

ABN , First Publish Date - 2021-02-01T05:38:16+05:30 IST

జిల్లాలో శాంతిభద్రతలను దృష్టిలో ఉంచుకొని ఫిబ్రవరి 28 వరకు జిల్లావ్యాప్తంగా 30, 30(ఎ) పోలీస్‌ యాక్ట్‌ అమలులో ఉంటుందని జిల్లా ఎస్పీ చందనాదీప్తి ఆదివారం ఓ ప్రకటనలో పేర్కొన్నారు.

మెదక్‌ జిల్లాలో 30యాక్ట్‌ అమలు: ఎస్పీ చందనాదీప్తి

మెదక్‌ అర్బన్‌, జనవరి 31: జిల్లాలో శాంతిభద్రతలను దృష్టిలో ఉంచుకొని ఫిబ్రవరి 28 వరకు జిల్లావ్యాప్తంగా 30, 30(ఎ) పోలీస్‌ యాక్ట్‌ అమలులో ఉంటుందని జిల్లా ఎస్పీ చందనాదీప్తి ఆదివారం ఓ ప్రకటనలో పేర్కొన్నారు. పోలీసు అధికారుల అనుమతి లేకుండా జిల్లా ప్రజలు ధర్నాలు, రాస్తారోకోలు, ర్యాలీలు, పబ్లిక్‌ మీటింగ్‌లు నిర్వహించరాదన్నారు.   

Updated Date - 2021-02-01T05:38:16+05:30 IST