ఉమ్మడి మెదక్‌ జిల్లాలో 134 కరోనా కేసులు

ABN , First Publish Date - 2021-06-23T04:52:52+05:30 IST

ఉమ్మడి మెదక్‌ జిల్లావ్యాప్తంగా మంగళవారం 134 కరోనా కేసులు నమోదయ్యాయి. సిద్దిపేట జిల్లాలో 6,031 మందికి ర్యాపిడ్‌ యాంటిజెన్‌ పరీక్షలు చేయగా 107 మందికి పాజిటివ్‌ నిర్ధారణ అయ్యింది. సంగారెడ్డి జిల్లాలో 14 మందికి కరోనా నిర్ధారణ అయ్యింది. ఆర్టీపీసీఆర్‌ పరీక్షల నిమిత్తం సంగారెడ్డి జిల్లా ఆస్పత్రి నుంచి 100, పటాన్‌చెరు ఆస్పత్రి నుంచి 87 శాంపిళ్లు కొవిడ్‌ నిర్ధారణ కోసం గాంధీ ఆసుపత్రికి పంపారు. మెదక్‌ జిల్లాలో 13 పాజిటివ్‌ కేసులు నమోదయ్యాయి.

ఉమ్మడి మెదక్‌ జిల్లాలో 134 కరోనా కేసులు

సిద్దిపేట/సంగారెడ్డి అర్బన్‌/మెదక్‌ అర్బన్‌, జూన్‌ 22: ఉమ్మడి మెదక్‌ జిల్లావ్యాప్తంగా మంగళవారం 134 కరోనా కేసులు నమోదయ్యాయి. సిద్దిపేట జిల్లాలో 6,031 మందికి ర్యాపిడ్‌ యాంటిజెన్‌ పరీక్షలు చేయగా 107 మందికి పాజిటివ్‌ నిర్ధారణ అయ్యింది. సంగారెడ్డి జిల్లాలో 14 మందికి కరోనా నిర్ధారణ అయ్యింది. ఆర్టీపీసీఆర్‌ పరీక్షల నిమిత్తం సంగారెడ్డి జిల్లా ఆస్పత్రి నుంచి 100, పటాన్‌చెరు ఆస్పత్రి నుంచి 87 శాంపిళ్లు కొవిడ్‌ నిర్ధారణ కోసం గాంధీ ఆసుపత్రికి పంపారు. మెదక్‌ జిల్లాలో 13 పాజిటివ్‌ కేసులు నమోదయ్యాయి. 

Updated Date - 2021-06-23T04:52:52+05:30 IST