మయూర వాహనంపై వేంకటేశ్వరుడు

ABN , First Publish Date - 2021-11-06T05:12:21+05:30 IST

: చిన్నచింతకుంట మం డలం అమ్మాపూర్‌ సమీపంలో వెలిసిన కురుమూర్తి వేంకటేశ్వ రస్వామి బ్రహ్మోత్సవాల్లో భాగంగా స్వామి వారికి శుక్రవారం రాత్రి మయూర వాహన సేవ నిర్వహించారు. రాత్రి 9 గంటల ప్రాంతలో స్వామి వారిని భక్తులు మయూర వాహనంలో ఊరేగించారు.

మయూర వాహనంపై వేంకటేశ్వరుడు
మయూర వాహనంపై ఊరేగుతున్న వేంకటేశ్వరుడు

చిన్నచింతకుంట, నవంబరు 5: చిన్నచింతకుంట మం డలం అమ్మాపూర్‌ సమీపంలో వెలిసిన కురుమూర్తి వేంకటేశ్వ రస్వామి బ్రహ్మోత్సవాల్లో భాగంగా స్వామి వారికి శుక్రవారం రాత్రి మయూర వాహన సేవ నిర్వహించారు. రాత్రి 9 గంటల ప్రాంతలో స్వామి వారిని భక్తులు మయూర వాహనంలో ఊరేగించారు. మంగళవాయిద్యాల నడుమ ఉత్సవ మూ ర్తులను ఊరేగించారు. భక్తులు గోవింద నామస్మరణతో పరవ శించిపోయారు. కార్యక్రమంలో ఆలయ చైర్మన్‌ ప్రతాప్‌రెడ్డి, నాయకులు శ్రీనివాస్‌రెడ్డి, వెంకటేశ్వర్‌రెడ్డి, అర్చకులు, భక్తులు పాల్గొన్నారు.

Updated Date - 2021-11-06T05:12:21+05:30 IST