తెలంగాణ న్యూమాంక్స్ కుంగ్-ఫూ చీఫ్ ఇన్‌స్ట్రక్టర్‌గా శ్రీనివాసులు
ABN , First Publish Date - 2021-01-21T03:48:14+05:30 IST
న్యూమాంక్స్ కుంగ్-ఫూ కరాటే రాష్ట్ర చీఫ్ ఇన్‌స్ట్రక్టర్‌గా మండలంలోని ఎంనోన్‌పల్లికి చెందిన గౌని శ్రీనివాసులు నియమితులయ్యారు.

ధన్వాడ, జనవరి 20 : న్యూమాంక్స్ కుంగ్-ఫూ కరాటే రాష్ట్ర చీఫ్ ఇన్‌స్ట్రక్టర్‌గా మండలంలోని ఎంనోన్‌పల్లికి చెందిన గౌని శ్రీనివాసులు నియమితులయ్యారు. బుధవారం హైదరాబాద్‌లోని తాజ్ డెక్కన్ హోటల్‌లో జరిగిన కార్యక్రమంలో శ్రీనివాసులును ఎన్నుకున్నారు. న్యూమాంక్స్ కుంగ్-ఫూ రాష్ట్ర అధ్యక్షునిగా సినీహిరో నరేష్‌ను ఏకగ్రీవంగా ఎన్నుకు న్నారు. శ్రీనివాసులును రాష్ట్ర క్రీడలు, పర్యాటక శాఖ మంత్రి శ్రీనివాస్‌గౌడ్ శాలువాతో ఘనంగా సన్మానించారు.