రేవంత్‌రెడ్డికి ఘన సన్మానం

ABN , First Publish Date - 2021-07-09T05:27:18+05:30 IST

టీపీసీసీ అధ్యక్షుడిగా బాధ్యతలు చేపట్టిన రేవంత్‌ రెడ్డిని డీసీసీ అధ్యక్షుడు ఒబేదుల్లా కొత్వాల్‌ సన్మానిం చారు.

రేవంత్‌రెడ్డికి ఘన సన్మానం
రేవంత్‌రెడ్డిని సత్కరిస్తున్న డీసీసీ అధ్యక్షుడు ఒబేదుల్లా

మహబూబ్‌నగర్‌, జూలై 8 : టీపీసీసీ అధ్యక్షుడిగా బాధ్యతలు చేపట్టిన రేవంత్‌ రెడ్డిని డీసీసీ అధ్యక్షుడు ఒబేదుల్లా కొత్వాల్‌ సన్మానిం చారు. గురువారం హైదరా బాద్‌ గాంధీభవన్‌లో జరి గిన సమావేశంలో ఆయన రేవంత్‌ను ఘనంగా సత్క రించారు. రేవంత్‌ నాయక త్వంలో పార్టీకి పూర్వ వైభవనం దక్కు తుందని ధీమా వ్యక్తం చేశారు. 

Updated Date - 2021-07-09T05:27:18+05:30 IST