సైనిక యోధులకు ఘన నివాళి

ABN , First Publish Date - 2021-12-09T04:28:49+05:30 IST

హెలికాప్టర్‌ ప్రమాదంలో దుర్మరణం పొందిన సైనిక యోధులకు మండలంలో కొవ్వొత్తులతో ఘన నివాళ్లు అర్పించాహెలికాప్టర్‌ ప్రమాదంలో దుర్మరణం పొందిన సైనిక యోధులకు మండలంలో కొవ్వొత్తులతో ఘన నివాళ్లు అర్పించారు.

సైనిక యోధులకు ఘన నివాళి
కొత్తకోటలో నివాళి అర్పిస్తున్న యువకులు


కొత్తకోట, డిసెంబరు 8 : హెలికాప్టర్‌ ప్రమాదంలో దుర్మరణం పొందిన సైనిక యోధులకు మండలంలో కొవ్వొత్తులతో ఘన నివాళ్లు అర్పించారు. పట్టణ చౌరస్తాలో బీజేపీ నాయకులు, వడ్డెవాట గ్రామ కూడలిలో యువకులు కొవ్వొత్తులు వెలిగిం చి నివాళి అర్పించారు. బీపీఎన్‌ రావత్‌ సేవలను ఈ సందర్భం గా కొనియాడారు. కార్యక్రమం లో వెంకట్‌రెడ్డి, భరత్‌భూషణ్‌, దాబ శ్రీనివాస్‌రెడ్డి, మన్నెం యాదవ్‌, నవీన్‌కుమార్‌రెడ్డి, వి జేందర్‌రెడ్డి, దామోదర్‌రెడ్డి, నరేందర్‌గౌడ్‌, రవీందర్‌గౌడ్‌ నర సింహ్మ, అమరేందర్‌రెడ్డి, ఉమా శంకర్‌ యాదవ్‌, ఈశ్వర్‌, రాఘ వేందర్‌గౌడ్‌, శ్యాం తదితరులు పాల్గొన్నారు. 

Updated Date - 2021-12-09T04:28:49+05:30 IST