కూతురిపై లైంగిక వేధింపులు

ABN , First Publish Date - 2021-08-11T04:41:08+05:30 IST

కంటికి రెప్పలా కాపాడాల్సిన తండ్రే కూతురుపై లైంగిక వేధింపులకు పాల్పడిన ఘటన మండలంలో చోటుచేసుకున్నది.

కూతురిపై లైంగిక వేధింపులు

నవాబ్‌పేట, ఆగస్టు 10: కంటికి రెప్పలా కాపాడాల్సిన తండ్రే కూతురుపై లైంగిక వేధింపులకు పాల్పడిన ఘటన మండలంలో చోటుచేసుకున్నది. మండలంలోని ఓ తాండలో కూతురిపై తండ్రి తరచూ లైంగిక వేధింపులకు పాల్పడు తుండటంతో సదరు బాలిక సోమవారం సాయంత్రం మహ బూబ్‌నగర్‌ షీటీమ్‌ను ఆశ్రయించింది. షీటీమ్‌ పోలీసులు బాలికను ఆదే రోజు రాత్రి స్టేట్‌ హోమ్‌కు తరలించారు. 

Updated Date - 2021-08-11T04:41:08+05:30 IST