కన్నీటి వాన

ABN , First Publish Date - 2021-11-24T04:10:12+05:30 IST

Rain of tears

కన్నీటి వాన
తడిసి మొలకెత్తిన వడ్లను ఆరబెడుతున్న రైతులు

అకాల వర్షం రైతులను ముంచింది. ఇటీవల కురిసిన వర్షాలకు వడ్లు నాని, మొలకెత్తడంతో వారు ఆందోళనకు గురవుతున్నారు. తుఫాను ప్రభావంతో నాలుగైదు రోజులు గా వర్షం కురిసింది. వర్షం పడితే ధాన్యంపై కవర్లు కప్ప డం, ఎండకాస్తే వాటిని తీయడం రైతులకు నిత్యకృ త్యంగా మారింది. ఈ క్రమంలో వానకు నానిన వడ్లు మొలకెత్త డంతో కన్నీరు కారుస్తున్నారు. తడిసిన వడ్లను ప్రభుత్వమే కొనాలని కొత్తకోట రైతులు డిమాండ్‌ చేస్తున్నారు.

- ఆంధ్రజ్యోతి, కొత్తకోట

Updated Date - 2021-11-24T04:10:12+05:30 IST