ప్రజావాణికి 29 ఫిర్యాదులు

ABN , First Publish Date - 2021-03-23T05:05:47+05:30 IST

కలెక్టరేట్‌లో సోమవా రం జరిగిన ప్రజావాణికి 29 ఫిర్యాదులు వచ్చాయని కలెక్టర్‌ హరిచందన తెలిపారు.

ప్రజావాణికి 29 ఫిర్యాదులు

నారాయణపేట టౌన్‌, మార్చి 22 : కలెక్టరేట్‌లో సోమవా రం జరిగిన ప్రజావాణికి 29 ఫిర్యాదులు వచ్చాయని కలెక్టర్‌ హరిచందన తెలిపారు. ఇందులో భూ సమస్యలు 17, ఇతర సమస్యలవి 12 ఫిర్యాదులు ఉన్నాయన్నారు. సంబంధిత అధికారులు వీటిని త్వరగా పరిష్కరించేలా చర్యలు తీసుకో వాలని సూచించారు. 

Updated Date - 2021-03-23T05:05:47+05:30 IST