పీడీఎస్‌ బియ్యం పట్టివేత

ABN , First Publish Date - 2021-02-07T04:02:25+05:30 IST

మరికల్‌కు చెందిన బొజ్జన్న అనే వ్యక్తి దాదాపు 330 బస్తాల పీడీఎస్‌ బియ్యాన్ని శనివారం లారీలో కర్ణాటకు తరలిస్తున్న సమయంలో మరికల్‌ పోలీసులు పట్టుకున్నారు.

పీడీఎస్‌ బియ్యం పట్టివేత

మరికల్‌, ఫిబ్రవరి 6 : మరికల్‌కు చెందిన బొజ్జన్న అనే వ్యక్తి దాదాపు 330 బస్తాల పీడీఎస్‌ బియ్యాన్ని శనివారం లారీలో కర్ణాటకు తరలిస్తున్న సమయంలో మరికల్‌ పోలీసులు పట్టుకున్నారు. సివిల్‌ స్లపై డీటీ చంద్రశేఖర్‌ పంచనామా అనంతరం కేసు నమోదు చేసి దర్యాప్తు చేయనున్నట్లు తెలిపారు. ఎస్‌ఐ రాఘవేంధర్‌ మాట్లాడుతూ పీడీఎస్‌ రైస్‌, అమ్మినా, అక్రమ రవాణా చేసినా, అక్రమ నిల్వ చేసినా అలాంటి వారిపై చట్టప్రకారం కఠిన చర్యలు తీసుకుంటామని ఎస్‌ఐ హెచ్చరించారు.

Updated Date - 2021-02-07T04:02:25+05:30 IST