మునిసిపల్ కమిషనర్‌గా ప్రదీప్‌కుమార్
ABN , First Publish Date - 2021-01-21T02:51:49+05:30 IST
పాలమూరు పురపా లిక కమిషనర్‌గా ప్రదీప్‌కుమార్ బుధవారం బాధ్యతలు స్వీకరించారు.

మహబూబ్‌నగర్, జనవరి20: పాలమూరు పురపా లిక కమిషనర్‌గా ప్రదీప్‌కుమార్ బుధవారం బాధ్యతలు స్వీకరించారు. ఈ సందర్భంగా మునిసిపల్ అధికారులు, కౌన్సిలర్లు పలువురు ఆయన్ను కలిసి శుభాకాంక్షలు తెలి పారు. అనంతరం కమిషనర్ విలేకర్లతో మాట్లాడారు. పారదర్శకంగా బాధ్యతలు నిర్వహించి ప్రజలకు మెరు గైన సేవలు అందిస్తామన్నారు.