ఆర్‌అండ్‌బీ భవనం పురపాలిక కార్యాలయానికి ఇవ్వాలి

ABN , First Publish Date - 2021-02-06T03:46:15+05:30 IST

స్థానిక ఆర్‌అండ్‌బీ భవనాన్ని పురపాలిక కార్యాలయానికి ఇవ్వాలని ఆ శాఖ మంత్రి ప్రశాంత్‌రెడ్డికి ఎమ్మెల్యే ఆల వెంకటేశ్వర్‌ రెడ్డితో కలిసి హైదరాబాద్‌లో వినతిపత్రం అందించిట్లు మాజీ జడ్పీటీసీ సభ్యుడు విశ్వేశ్వర్‌ శుక్రవారం విలేకర్లకు తెలిపారు

ఆర్‌అండ్‌బీ భవనం  పురపాలిక కార్యాలయానికి ఇవ్వాలి
మంత్రి ప్రశాంత్‌రెడ్డికి వినతిపత్రం అందిస్తున్న ఎమ్మెల్యే ఆల

 కొత్తకోట, ఫిబ్రవరి 5: స్థానిక ఆర్‌అండ్‌బీ భవనాన్ని  పురపాలిక కార్యాలయానికి ఇవ్వాలని ఆ శాఖ మంత్రి  ప్రశాంత్‌రెడ్డికి ఎమ్మెల్యే ఆల వెంకటేశ్వర్‌ రెడ్డితో కలిసి హైదరాబాద్‌లో వినతిపత్రం అందించిట్లు మాజీ జడ్పీటీసీ సభ్యుడు  విశ్వేశ్వర్‌ శుక్రవారం విలేకర్లకు తెలిపారు. వెంకటనారయణ, ప్రశాంత్‌ ఉన్నారు. 

 

Updated Date - 2021-02-06T03:46:15+05:30 IST