రైతు సంక్షేమానికి పెద్దపీట: ఎమ్మెల్యే

ABN , First Publish Date - 2021-04-16T04:51:47+05:30 IST

రైతు సంక్షేమానికి ప్రభుత్వం పెద్దపీట వేసిందని ఎమ్మెల్యే ఆల వెంకటేశ్వర్‌రెడ్డి తెలిపారు.

రైతు సంక్షేమానికి పెద్దపీట: ఎమ్మెల్యే
వరి కొనుగోలు కేంద్రాన్ని ప్రారంభిస్తున్న ఎమ్మెల్యే ఆల

చిన్నచింతకుంట, ఏప్రిల్‌ 15: రైతు సంక్షేమానికి ప్రభుత్వం పెద్దపీట వేసిందని ఎమ్మెల్యే ఆల వెంకటేశ్వర్‌రెడ్డి తెలిపారు. గురువారం మండలంలోని అప్పంపల్లి, ముచ్చింతల సింగిల్‌ విండో సొసైటీ ఆధ్వర్యంలో వరి కొనుగోలు కేంద్రాలను ఆయన ప్రారంభించారు. కార్యక్రమంలో ఎంపీపీ హర్షవర్ధన్‌రెడ్డి, గ్రామ సర్పంచ్‌ సువర్ణ, ఎంపీటీసీ మనోహర్‌రెడ్డి, సింగిల్‌ విండో చైర్మన్‌లు సురేందర్‌రెడ్డి, ఉమామహేశ్వర్‌రెడ్డి, వట్టెం రాజు, అశోక్‌ రెడ్డి, తహసీల్దార్‌ సువర్ణరాజు, ఎంపీడీఓ శ్రీనివాసులు పాల్గొన్నారు.

Updated Date - 2021-04-16T04:51:47+05:30 IST