వెలుగు జిలుగుల దీపావళి
ABN , First Publish Date - 2021-11-06T05:11:46+05:30 IST
దీపావళి పండుగను ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా గురువారం ఘనంగా జరుపుకున్నారు.

దీపావళి పండుగను ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా గురువారం ఘనంగా జరుపుకున్నారు. ఆలయాల్లో ప్రత్యేక పూజలు చేశారు. పిండి వంటలు చేసుకొని, ఆరగించారు. సాయంత్రం బాణ సంచా కాల్చారు. కుటుంబ సభ్యులంతా కలిసి సరదాగా గడిపారు.
- ఆంధ్రజ్యోతి, నెట్‌వర్క్


