సీపీఎస్‌ ఉద్యమ నాయకుడి మృతి

ABN , First Publish Date - 2021-05-14T04:42:30+05:30 IST

సీపీఎస్‌ ఉద్యమ నాయకుడు కె.రాజశేఖర్‌ గురువారం అకస్మాత్తుగా చనిపోవ టంఉద్యమానికి తీరనిలోటని జిల్లా అధ్యక్షులు సనాతన బాలస్వామి ఆ వేదన వ్యక్తం చేశారు.

సీపీఎస్‌ ఉద్యమ నాయకుడి మృతి
రాజశేఖర్‌ (ఫైల్‌)

పాలమూరు, మే 13 : సీపీఎస్‌ ఉద్యమ నాయకుడు కె.రాజశేఖర్‌ గురువారం అకస్మాత్తుగా చనిపోవ టంఉద్యమానికి తీరనిలోటని జిల్లా అధ్యక్షులు సనాతన బాలస్వామి ఆ వేదన వ్యక్తం చేశారు. రాజశేఖర్‌ 2014 నుంచి సీపీఎస్‌ ఉద్యమంలో చురుకైన పాత్రపోషిస్తూ ఇటు జిల్లాల్లో, రాష్ట్రంలో తనదైన ముద్రవేసి వేశారని గుర్తు చేశారు. 

Updated Date - 2021-05-14T04:42:30+05:30 IST