ఉమ్మడి జిల్లాలో కరోనా కేసులు నిల్‌

ABN , First Publish Date - 2021-10-30T03:51:06+05:30 IST

ఉమ్మడి మహబూబ్‌నగర్‌ జిల్లాలో శుక్రవారం 7824 మందికి కరోనా పరీక్షలు నిర్వహించగా ఎవరికి కూడా పాజిటివ్‌గా నిర్ధారణ కాలేదు.

ఉమ్మడి జిల్లాలో కరోనా కేసులు నిల్‌

మహబూబ్‌నగర్‌, అక్టోబరు 29 : ఉమ్మడి మహబూబ్‌నగర్‌ జిల్లాలో శుక్రవారం 7824 మందికి కరోనా పరీక్షలు నిర్వహించగా ఎవరికి కూడా పాజిటివ్‌గా నిర్ధారణ కాలేదు. జోగుళాంబ గద్వాల జిల్లాలో 2201 పరీక్షలు, నాగర్‌కర్నూల్‌ జిల్లాలో 2209 పరీక్షలు, మహబూబ్‌నగర్‌ జిల్లాలో 503 పరీక్షలు, వనపర్తి జిల్లాలో 2749 పరీక్షలు, నారాయణపేట జిల్లాలో 162 పరీక్షలు చేయగా ఎలాంటి కేసులు నమోదు కాలేదు.  

Updated Date - 2021-10-30T03:51:06+05:30 IST