నీటి గుంతలో పడి చిన్నారి మృతి

ABN , First Publish Date - 2021-05-19T05:28:59+05:30 IST

నారాయణపేట జిల్లా మాగనూర్‌లో హారిక (18 నెలలు) అనే చిన్నారి నీటి గుంతలో పడి మృతి చెందింది.

నీటి గుంతలో పడి చిన్నారి మృతి

మాగనూర్‌, మే 18 : నారాయణపేట జిల్లా మాగనూర్‌లో హారిక (18 నెలలు) అనే చిన్నారి నీటి గుంతలో పడి మృతి చెందింది. ఇంటి ముందు పశువుల కోసం ఏర్పాటు చేసిన నీటి తోట్టిలో మంగళవారం సాయంత్రం ఆడుకుంటూ వెళ్లి అందులో పడి మృతి చెందినట్లు కుటుంబ సభ్యులు తెలిపారు.

Updated Date - 2021-05-19T05:28:59+05:30 IST