మంత్రికి ప్రముఖుల పరామర్శ

ABN , First Publish Date - 2021-11-01T03:21:06+05:30 IST

రా ష్ట్ర ఎక్సైజ్‌ శాఖ మంత్రి వి.శ్రీని వాస్‌గౌడ్‌కు మాతృ వియోగంతో ఆదివారం పలువురు ప్రముఖు లు ఆయన్ను పరామర్శించారు.

మంత్రికి ప్రముఖుల పరామర్శ
మంత్రి మాతృమూర్తి సమాధి వద్ద నివాళి అర్పిస్తున్న ఎంపీ కేశవరావు

పాలమూరు, అక్టోబరు 31: రా ష్ట్ర ఎక్సైజ్‌ శాఖ మంత్రి వి.శ్రీని వాస్‌గౌడ్‌కు మాతృ వియోగంతో ఆదివారం పలువురు ప్రముఖు లు ఆయన్ను పరామర్శించారు. ఎంపీ కే.కేశవరావు, ఎమ్మెల్యేలు క్రాంతి కుమార్‌, హర్షవర్ధన్‌ రెడ్డి, పట్నం నరేందర్‌ రెడ్డి, ఐఏఎస్‌ శ్రీనివాస రాజు మంత్రిని పరా మర్శించి, ప్రగాఢ సానుభూతిని తెలిపారు.

Updated Date - 2021-11-01T03:21:06+05:30 IST