మహబూబ్‌నగర్‌ను వీడని వైరస్‌

ABN , First Publish Date - 2021-02-27T03:59:09+05:30 IST

ఉమ్మడి పాలమూరు పరిధిలోని మహబూబ్‌ నగర్‌ జిల్లాలో కేసుల సంఖ్య మళ్లీ పెరుగుతుండడం ఆందోళన కలిగిస్తోంది.

మహబూబ్‌నగర్‌ను వీడని వైరస్‌

మహబూబ్‌నగర్‌, ఫిబ్రవరి 26 : ఉమ్మడి పాలమూరు పరిధిలోని మహబూబ్‌ నగర్‌ జిల్లాలో కేసుల సంఖ్య మళ్లీ పెరుగుతుండడం ఆందోళన కలిగిస్తోంది. ఈ జిల్లాలో గురువారం ఆరు కేసులు నమోదవగా, శుక్రవారం తొమ్మిది మందికి కరో నా సోకింది. మిగిలిన జోగుళాంబ గద్వాల, నాగర్‌కర్నూల్‌, వనపర్తి, నారాయణపే ట జిల్లాల్లో కేసులు నమోదు కాలేదు. 

Updated Date - 2021-02-27T03:59:09+05:30 IST