ఇన్‌ట్యాక్‌ జిల్లా కన్వీనర్‌గా భట్టడ్‌

ABN , First Publish Date - 2021-02-27T05:03:26+05:30 IST

కలెక్టర్‌ హరిచందన సూ చనల మేరకు మునిసిపల్‌ వైస్‌ చైర్మన్‌ హరి నారాయణ భట్టడ్‌ ఇండియన్‌ నేషనల్‌ ట్రస్ట్‌ ఫర్‌ ఆర్ట్‌ కల్చర్‌ హెరిటేజ్‌ జిల్లా కన్వీనర్‌గా ఎంపికయ్యారు.

ఇన్‌ట్యాక్‌ జిల్లా కన్వీనర్‌గా భట్టడ్‌

నారాయణపేట, ఫిబ్రవరి 26 : కలెక్టర్‌ హరిచందన సూ చనల మేరకు మునిసిపల్‌ వైస్‌ చైర్మన్‌ హరి నారాయణ భట్టడ్‌ ఇండియన్‌ నేషనల్‌ ట్రస్ట్‌ ఫర్‌ ఆర్ట్‌ కల్చర్‌ హెరిటేజ్‌ జిల్లా కన్వీనర్‌గా ఎంపికయ్యారు. ఈ సందర్భంగా హరి నారాయణ భట్టడ్‌ పురాతన కేంద్రాల అభివృద్ధి కోసం తన వంతు కృషి చేస్తానని అన్నారు. ఇందుకు సహకరించిన కలెక్టర్‌కు కృతజ్ఞతలు తెలిపారు.

Updated Date - 2021-02-27T05:03:26+05:30 IST