కిడ్నాప్ కేసు ప్రధాన నిందితుడి అరెస్ట్
ABN , First Publish Date - 2021-03-25T03:55:33+05:30 IST
బాలిక కిడ్నాప్ కేసులో ప్రధాన నిందితుడు సాజిద్‌ను పోలీసులు బుధవారం అరెస్టు చేశారు. పూర్తి వివరాలు సేకరించే పనిలో పడ్డారు.

మహబూబ్‌నగర్, మార్చి24: బాలిక కిడ్నాప్ కేసులో ప్రధాన నిందితుడు సాజిద్‌ను పోలీసులు బుధవారం అరెస్టు చేశారు. పూర్తి వివరాలు సేకరించే పనిలో పడ్డారు. కిడ్నాప్ చేసిన తరువాత బాలికను ఎక్కడెక్కడికి తీసుకెళ్లారు?, ఎవరెవరు సహకరించారు? వంటి వివరాలు తెలుసుకుం టున్నారు. సహకరించిన పలువురిని ఇప్పటికే అదుపులోకి తీసుకున్నారు. నిందితులను గురువారం రిమాండ్‌కు తరలించే అవకాశం ఉంది.