రాహుల్‌కు తెలంగాణ కేడర్‌ కేటాయింపు

ABN , First Publish Date - 2021-01-14T04:06:53+05:30 IST

పేటలోని పరమారెడ్డి కా లనీకి చెందిన బి.రాహుల్‌ గతే డాది ఆగస్టు 4న వెలువడిన సివిల్స్‌ ఫలితాల్లో ఐఏఎస్‌గా ఎం పికైన విషయం తెలిసిందే.

రాహుల్‌కు తెలంగాణ కేడర్‌ కేటాయింపు

నారాయణపేట క్రైం, జనవ రి 13 :పేటలోని పరమారెడ్డి కా లనీకి చెందిన బి.రాహుల్‌ గతే డాది ఆగస్టు 4న వెలువడిన సివిల్స్‌ ఫలితాల్లో ఐఏఎస్‌గా ఎం పికైన విషయం తెలిసిందే. ప్ర స్తుతం ఆయన ముస్సోరిలో ఐఏఎస్‌ శిక్షణ పొందుతున్నారు. తాజాగా డిపార్ట్‌మెంట్‌ ఆఫ్‌ పర్స నల్‌ ట్రెయినింగ్‌ నుంచి రాహుల్‌ను తెలంగాణ కేడర్‌కు కేటా యిస్తూ ఉత్తర్వులు జారీ అయ్యాయి. 

Updated Date - 2021-01-14T04:06:53+05:30 IST