ట్రాఫిక్ బారికేడ్లు ప్రారంభం
ABN , First Publish Date - 2021-10-30T04:26:48+05:30 IST
నగరంలో ట్రాఫిక్ క్రమబ ద్ధీకరణలో భాగంగా బిలీఫ్ ఆసుత్రి వారు 20 ట్రాఫిక్ బారి కేడ్లను అందించారు.

ఖమ్మంక్రైం, అక్టోబరు29: నగరంలో ట్రాఫిక్ క్రమబ ద్ధీకరణలో భాగంగా బిలీఫ్ ఆసుత్రి వారు 20 ట్రాఫిక్ బారి కేడ్లను అందించారు. సీపీ కార్యాలయంలో శుక్రవారం సీపీ విష్ణు ఎస్ వారియర్, హాస్పిటల్ డైరక్టర్ రమాజ్యోతి వీటిని ప్రారంభించారు. నగరంలో ట్రాఫిక్ సమస్యలు నియంత్రిం చేందుకు వీటిని ఉపయోగిస్తున్నట్టు తెలిపారు. ఈ కార్యక్రమంలో డీసీపీలు ఇంజారపు పూజ, ఎల్‌సీనాయక్, ఏడీసీపీలు సుభాష్ చంద్రబోస్, ప్రసాద్, కుమారస్వామి, ఏసీపీలు రామోజీ రమేష్, ఆంజనేయులు, ప్రసన్నకుమార్, అంజలి, తదితరులు పాల్గొన్నారు.