నేడు నాగుబండి విగ్రహావిష్కరణ

ABN , First Publish Date - 2021-09-19T05:30:51+05:30 IST

నాగుబండి సత్యనారాయణ స్మారక మందిరం, విగ్రహావిష్కరణ కార్యక్రమం ఆదివారం ఉదయం జరుగుతుందని డీసీఎంఎస్‌ డైరెక్టరు, పైనంపల్లి సొసైటీ అధ్యక్షుడు డాక్టర్‌ నాగుబండి శ్రీనివాసరావు శనివారం ఒక ప్రకటనలో తెలిపారు.

నేడు నాగుబండి విగ్రహావిష్కరణ

నేలకొండపల్లి,సెప్టెంబరు18: నాగుబండి సత్యనారాయణ స్మారక మందిరం, విగ్రహావిష్కరణ కార్యక్రమం ఆదివారం ఉదయం జరుగుతుందని డీసీఎంఎస్‌ డైరెక్టరు, పైనంపల్లి సొసైటీ అధ్యక్షుడు డాక్టర్‌ నాగుబండి శ్రీనివాసరావు శనివారం ఒక ప్రకటనలో తెలిపారు. స్మారక మందిరాన్ని ఎమ్మెల్యే కందాల ఉపేందర్‌రెడ్డి ప్రారంభిస్తారన్నారు. కార్యక్రమంలో ఎంపీ నామా, కాంగ్రెస్‌  నాయకుడుసంభాని చంద్రశేఖర్‌పాల్గొంటారని చెప్పారు.

Updated Date - 2021-09-19T05:30:51+05:30 IST