మరో పది అదనపు సిటీ బస్సులు

ABN , First Publish Date - 2021-07-25T05:05:34+05:30 IST

ఖమ్మం కాల్వొడ్డు నుంచి నూతన బస్టాండ్‌కు నడిచే లోకల్‌ సర్వీసులను ప్రయాణీకులు మంచి ఆదరణ లభిస్తోంది. దీంతో మరో పది అదనపు బస్సులను ఏర్పాటు చేశారు.

మరో పది అదనపు సిటీ బస్సులు

ఖమ్మంఖానాపురంహవేలి, జూలై24: ఖమ్మం కాల్వొడ్డు నుంచి నూతన బస్టాండ్‌కు నడిచే లోకల్‌ సర్వీసులను ప్రయాణీకులు మంచి ఆదరణ లభిస్తోంది. దీంతో   మరో పది అదనపు బస్సులను ఏర్పాటు చేశారు. ఈ బస్సులు నేటి నుంచి ఆయా రూట్లకు తిప్పుతున్నట్టు ఆర్టీసీ రీజనల్‌ మేనేజర్‌ సోలోమన్‌ శనివారం ఒక ప్రకటనలో తెలిపారు. ఖమ్మం కాల్వొడ్డునుంచి వి.వెంకటాయపాలెం, రఽఘునాధ పాలెం, ప్రకాష్‌నగర్‌, ధంసలాపురం, అల్లీపురానికి నడుపుత్నుట్టు ఆయన తెలిపారు.

Updated Date - 2021-07-25T05:05:34+05:30 IST