హెడ్‌కానిస్టేబుళ్లుగా పదోన్నతి

ABN , First Publish Date - 2021-10-30T04:28:43+05:30 IST

ఐటీ,కమ్యూనికషన్‌ విభాగంలో ముగ్గురు కానిస్టేబుళ్లకు హెడ్‌కానిస్టేబుళ్లుగా ఉద్యోగో న్నతి కలిపిస్తూ అధికారులు శుక్రవారం ఉత్తర్వులు జారీచేశారు.

హెడ్‌కానిస్టేబుళ్లుగా పదోన్నతి

ఖమ్మంక్రైం, అక్టోబరు29: ఐటీ,కమ్యూనికషన్‌ విభాగంలో ముగ్గురు కానిస్టేబుళ్లకు హెడ్‌కానిస్టేబుళ్లుగా ఉద్యోగో న్నతి కలిపిస్తూ అధికారులు శుక్రవారం ఉత్తర్వులు జారీచేశారు. 2018 కానిస్టేబుల్‌ బ్యాచ్‌కు చెందిన సీహెచ్‌ హరీష్‌, తేజా వత్‌ మోహన్‌, తోలెం చిరంజీవి ఐటీ, కమ్యూ నికేషన్‌ విభాగంలో కానిస్టేబుళ్లుగా విధులు నిర్వహి స్తున్నారు. వారికి ఉద్యోగోన్నతి రావడంతో హెడ్‌ కాని స్టేబుల్‌ పట్టీలు పెట్టి సీపీ విష్ణు ఎస్‌వారియర్‌ అభినందించారు. ఈ కార్యక్ర మంలో డీసీపీ ఇంజారపు పూజ, ఏడీసీపీ సుభాష్‌ చంద్రబోస్‌, కమ్యూనికేషన్‌ సీఐ కృపానీరజ పాల్గొన్నారు.


Updated Date - 2021-10-30T04:28:43+05:30 IST