బోనకల్‌ జూనియర్‌ కళాశాల ప్రిన్సిపాల్‌గా నళినిశ్రీ

ABN , First Publish Date - 2021-02-02T04:13:27+05:30 IST

బోనకల్‌ జూనియర్‌ కళాశాల ప్రిన్సిపాల్‌గా పిండిప్రోలు కళాశాల అధ్యాపకురాలిగా పనిచేస్తున్న ఉద్యోగోన్నతిపై వచ్చిన నళినిశ్రీ సోమవారం బాధ్యతలు స్వీకరించారు.

బోనకల్‌ జూనియర్‌ కళాశాల ప్రిన్సిపాల్‌గా నళినిశ్రీ

బోనకల్‌, ఫిబ్రవరి 1: బోనకల్‌ జూనియర్‌ కళాశాల ప్రిన్సిపాల్‌గా పిండిప్రోలు కళాశాల అధ్యాపకురాలిగా పనిచేస్తున్న ఉద్యోగోన్నతిపై వచ్చిన నళినిశ్రీ సోమవారం బాధ్యతలు స్వీకరించారు. అధ్యాపకురాలిగా ఉద్యోగ జీవితాన్ని బోనకల్‌లో ప్రారంభించిన చోటనే ఉద్యోగన్నతిపై ప్రిన్సిపాల్‌గా కళాశాలకు రావడం విశేషం. ప్రిన్సిపాల్‌ సంఘ నాయకులు రామారావు, వాసిరెడ్డి శ్రీనివాసరావు, అధ్యాపకులు బాబు, ప్రసాద్‌, శ్రీనివాసరావు, రాజేంద్ర కుమార్‌, లక్ష్మీకాంతం, పద్మావతి, రామకృష్ణ, తిరుపతిరావు, ప్రేమ్‌ కుమార్‌ ప్రిన్సిపాల్‌ నళినిని సన్మానించారు.


Updated Date - 2021-02-02T04:13:27+05:30 IST