ఔషధాల హోం డెలివరీకి అనుమతి
ABN , First Publish Date - 2021-05-16T05:42:36+05:30 IST
కరోనా నేపథ్యంలో అవసరమైన ఔషధాలను ఇళ్లకే వెళ్లి అందజేసేందుకు నగరంలోని 17 మెడికల్‌షాపులకు అనుమతిచ్చినట్టు నగర పాలక సంస్థ కమిషనర్ అనురాగ్ జయంతి శనివారం ఒక ప్రకటనలో తెలిపారు.
కమిషనర్ అనురాగ్‌జయంతి
ఖమ్మం కార్పొరేషన్, మే15: కరోనా నేపథ్యంలో అవసరమైన ఔషధాలను ఇళ్లకే వెళ్లి అందజేసేందుకు నగరంలోని 17 మెడికల్‌షాపులకు అనుమతిచ్చినట్టు నగర పాలక సంస్థ కమిషనర్ అనురాగ్ జయంతి శనివారం ఒక ప్రకటనలో తెలిపారు. సదరు షాపుల వివరాలు, ఫోన్‌నెంబర్లు వివరాలను ఆయన వెల్లడించారు.
ఫ సిటీ సెంట్రల్ మెడికల్ హాల్,
మయూరిసెంటర్: 7893286402
ఫ కమల మెడికల్స్ : 9493555333
ఫ బ్రదర్స్ మెడికల్స్,
బస్‌డిపో రోడ్: 9573427735
ఫ ఏటీఎం మెడికల్స్,
కాల్వొడ్డు: 9542605988
అపోలో ఫార్మసీకి సంబంధించినవి
గాంధీచౌక్ : 7995072684
వరంగల్ క్రాస్‌రోడ్ : 9177400012
పాకబండ బజార్ : 7995072683
ముస్తఫానగర్ : 8008903429
బల్లేపల్లి : 9154037633
రోటరీనగర్ : 9959407066
మమత ఆస్పత్రిరోడ్ : 8978780281
జిల్లాకోర్టు ఎదురుగా : 7995072685
గట్టయ్యసెంటర్: 9121160164
జడ్పీసెంటర్ : 9908002111
బస్‌డిపోరోడ్ : 8008903409
పాత ఎల్‌ఐసీ ఆఫీస్ ఎదురుగా : 9652612368
వైరారోడ్ మెడినోవా దగ్గర: 9177333962