సీఎం సమీక్షలో కలెక్టర్లు

ABN , First Publish Date - 2021-12-19T06:26:32+05:30 IST

సీఎం సమీక్షలో కలెక్టర్లు

సీఎం సమీక్షలో కలెక్టర్లు
సీఎం సమీక్షలో భద్రాద్రి కలెక్టర్‌ అనుదీప్‌, ఖమ్మం కలెక్టర్‌ వీపీ గౌతమ్‌

ఖమ్మం కలెక్టరేట్‌, కొత్తగూడెం కలెక్టరేట్‌, డిసెంబరు 18: ముఖ్యమంత్రి శనివారం ప్రగతిభవన్‌లో మంత్రులు, కలెక్టర్లతో నిర్వహించిన సమీక్ష సమావేశంలో ఖమ్మం జిల్లా కలెక్టర్‌ వీపీ గౌతమ్‌, భద్రాద్రి   జిల్లా కలెక్టర్‌ అనుదీప్‌  పాల్గొన్నారు. దళిత బంధు, యాసంగిలో వరిసాగుకు బదులుగా ఇతర పంటల సాగుపై అవగాహన, రైతుబంధు, ధరణి తదితర అంశాలపై జిల్లా కలెక్టర్లతో సీఎం కేసీఆర్‌ సమీక్షించారు.  

Updated Date - 2021-12-19T06:26:32+05:30 IST