తలంబ్రాల ఉత్సవానికి విశేష స్పందన

ABN , First Publish Date - 2021-03-15T05:27:11+05:30 IST

భీమారం మండల కేంద్రంలోని కోదండరామాల యంలో త్వరలో భద్రాద్రిలో జరిగే సీతారాముల కల్యాణ మహోత్సవానికి భ క్తుల నుంచి విశేష స్పందన లభిస్తుందని ఆలయ అర్చకులు తిరునంగిరి ప్రవీణ్‌కుమార్‌ పేర్కొన్నారు.

తలంబ్రాల ఉత్సవానికి విశేష స్పందన
రామాలయంలో గోటితో తలంబ్రాలు ఒలుస్తున్న భక్తులు

భీమారం, మార్చి 14 : భీమారం మండల కేంద్రంలోని కోదండరామాల యంలో త్వరలో భద్రాద్రిలో జరిగే సీతారాముల కల్యాణ మహోత్సవానికి భ క్తుల నుంచి విశేష స్పందన లభిస్తుందని ఆలయ అర్చకులు తిరునంగిరి ప్రవీణ్‌కుమార్‌ పేర్కొన్నారు. కోటి గోటి తలంబ్రాల కార్యక్రమంలో భాగంగా ఆదివారం భక్తులు వరి ధాన్యాన్ని చేతి వేళ్ల గోటితో ఒలిచి రాములోరి కల్యా ణానికి తలంబ్రాలను సిద్ధం చేశారని తెలిపారు. ఈ కార్యక్రమంలో భక్తు లు, ప్రజలు అధిక సంఖ్యలో పాల్గొన్నారని తెలిపారు. 


Updated Date - 2021-03-15T05:27:11+05:30 IST