సమస్యల పరిష్కారానికే పల్లె నిద్ర

ABN , First Publish Date - 2021-02-01T06:33:34+05:30 IST

గ్రామంలోని సమస్యల పరిష్కరం కోసమే గ్రామాల్లో పల్లె నిద్ర కార్యక్రమాన్ని నేటి నుంచి చేపట్టామని జడ్పీ వైస్‌ చైర్మన్‌ హరిచరణ్‌రావు అన్నారు.

సమస్యల పరిష్కారానికే పల్లె నిద్ర
ఒడ్డ్యాడ్‌ గ్రామంలో పల్లె నిద్రలో పాల్గోన్నా ప్రజా ప్రతినధులు, అధికారులు

 మేడిపల్లి, జనవరి 31 : గ్రామంలోని సమస్యల పరిష్కరం కోసమే గ్రామాల్లో పల్లె నిద్ర కార్యక్రమాన్ని నేటి నుంచి చేపట్టామని జడ్పీ వైస్‌ చైర్మన్‌ హరిచరణ్‌రావు అన్నారు. ఒడ్డ్యా డ్‌ గ్రామంలో ఏర్పాటు చేసిన పల్లె నిద్ర కార్యక్రమంలో పాల్గొన్న ఆయన మాట్లడుతూ వారంలో రెండు రోజులు పల్లె నిద్ర కార్యక్రమాన్ని నిర్వహిస్తామన్నారు. గ్రామంలోని స మస్యలను తెలుసుకొని వాటి పరిష్కారానికి కృషి చేస్తామని హమీ ఇచ్చారు. అయన వెం ట ఎంపీపీ ఉమాదేవి- రత్నకర్‌రావు, ఎంపీడీ ఓ సుష్మ, ఏఓ త్రివేదిక, సర్పంచ్‌ జయశ్రీ, ఎంఈఓ, ఎపీఎం, స్థనిక నాయకులు శ్రీనివా స్‌, రాజేందర్‌, నరేష్‌, గంగధర్‌ పాల్గొన్నారు. 

Updated Date - 2021-02-01T06:33:34+05:30 IST