కల్యాణలక్ష్మి చెక్కుల అందజేత

ABN , First Publish Date - 2021-03-22T05:02:28+05:30 IST

ఆడబిడ్డలకు భారం కాకుండాదనే ఉద్దేశ్యంతో సీఎం కేసీఆర్‌ కల్యాణలక్ష్మి పథకాలను ప్రవేశపెట్టి పేదింటి ఆడబిడ్డలకు అండగా నిలిచారని మంచిర్యాల ఎమ్మెల్యే దివాకర్‌రావు అన్నారు.

కల్యాణలక్ష్మి చెక్కుల అందజేత
కల్యాణలక్ష్మి చెక్కును అందజేస్తున్న ఎమ్మెల్యే దివాకర్‌రావు.

దండేపల్లి, మార్చి 21: ఆడబిడ్డలకు భారం కాకుండాదనే ఉద్దేశ్యంతో సీఎం కేసీఆర్‌ కల్యాణలక్ష్మి పథకాలను ప్రవేశపెట్టి పేదింటి ఆడబిడ్డలకు అండగా నిలిచారని మంచిర్యాల ఎమ్మెల్యే దివాకర్‌రావు అన్నారు. ఆదివారం దండేపల్లిలో తహసీల్దార్‌ కార్యాయలంలో మండలానికి చెం దిన 115 మంది లబ్దిదారులకు మంజూరైన కల్యాణలక్ష్మి చెక్కులను ఎ మ్మెల్యే పంపిణీ చేశారు. అనంతరం మ్యాదరిపేటలో రూ 33లక్షల విలు వైన సైడ్ర్‌ డ్రేనే జి నిర్మాణ పనులను ఎమ్మెల్యే ప్రారంభించారు. కార్యక్రమంలో ఎంపీపీ గడ్డం శ్రీనివాస్‌, పిఏసిఎస్‌ ఛైర్మన్‌ కాసనగోట్లు లిం గన్న, బెడుద సురేష్‌, వైస్‌ ఎంపీపీ అనిల్‌కుమార్‌, తహశీల్దార్‌ హన్మం తరావు, ఆర్‌ఐ రంజిత్‌కుమార్‌, మార్కెట్‌ కమిటీ వైస్‌ ఛైర్మన్‌ శ్రీనివాస్‌, టీఆర్‌ఎస్‌ పార్టీ మండల అధ్యక్షులు శ్రీనివాస్‌, యూత్‌ అధ్యక్షుకార్య దర్శు నరేష్‌, సంతోష్‌, పట్టణ అధ్యక్షులు సత్యం, వివిధ గ్రామాల సర్పం చులు, ఎంపీటీసీలు, ఉప సర్పంచులు, పార్టీ ప్రజాప్రతినిధులు, నాయ కులు, కార్యకర్తలు ఉన్నారు.

Updated Date - 2021-03-22T05:02:28+05:30 IST