వామన్‌రావు కుటుంబాన్ని పరామర్శించిన న్యాయవాదులు

ABN , First Publish Date - 2021-02-27T04:45:02+05:30 IST

మండలంలోని గుంజపడుగు గ్రామానికి చెం దిన హైకోర్టు న్యాయవాదులు గట్టు వామన్‌రావు, నాగమణి దంపతుల కుటుంబాన్ని గోదావరిఖని బార్‌ అసోసియేషన్‌ సభ్యులు శుక్రవారం పరామర్శించారు.

వామన్‌రావు కుటుంబాన్ని పరామర్శించిన న్యాయవాదులు
వామన్‌రావు తండ్రిని పరామర్శిస్తున్న న్యాయవాదులు

మంథనిరూరల్‌, ఫిబ్రవరి 26: మండలంలోని గుంజపడుగు గ్రామానికి చెం దిన హైకోర్టు న్యాయవాదులు గట్టు వామన్‌రావు, నాగమణి దంపతుల కుటుంబాన్ని గోదావరిఖని బార్‌ అసోసియేషన్‌ సభ్యులు శుక్రవారం పరామర్శించారు. జిల్లా బీసీ న్యాయవాదుల సంక్షేమ అధ్యక్షుడు గజ్జెల్లి వెంకటేశ్వర్లు మాట్లాడు తూ.. హైకోర్టు సిట్టింగ్‌ జడ్జితో న్యాయవాద దంపతుల హత్యకేసును విచారించాలన్నారు. ఈకార్యక్రమంలో న్యాయవాదులు పాల్గొన్నారు. 

Updated Date - 2021-02-27T04:45:02+05:30 IST