నేడు హుజురాబాద్‌కు ఈటల

ABN , First Publish Date - 2021-05-18T12:55:55+05:30 IST

మాజీ మంత్రి ఈటల రాజేందర్ ఈరోజు హుజూరాబాద్‌కు వెళ్లనున్నారు.

నేడు హుజురాబాద్‌కు ఈటల

కరీంనగర్: మాజీ మంత్రి ఈటల రాజేందర్ ఈరోజు హుజూరాబాద్‌కు వెళ్లనున్నారు. ఈ సందర్భంగా సన్నిహితులు, నియోజకవర్గ కార్యకర్తలతో ఆయన సమావేశంకానున్నారు. అనంతరం ఉదయం  9:30 గంటలకు ప్రెస్‌మీట్ నిర్వహించి తాజా పరిణామాలపై ఈటల గట్టిగా కౌంటర్ ఇచ్చే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది.

Updated Date - 2021-05-18T12:55:55+05:30 IST