ప్రభుత్వాల వైఖరితోనే రైతులకు ఇబ్బందులు

ABN , First Publish Date - 2021-11-27T05:19:48+05:30 IST

ధాన్యం సేకరణలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల వైఖరితో రైతులు ఇబ్బంది పడుతున్నారని పెద్దపల్లి మాజీ ఎమ్మెల్యే చింతకుంట విజ యరమణరావు అన్నారు.

ప్రభుత్వాల వైఖరితోనే రైతులకు ఇబ్బందులు
హన్మంతునిపేటలో రైతుతో కలిసి ధాన్యం ఆరబెడుతున్న విజయరమణారావు

- మాజీ ఎమ్మెల్యే విజయరమణారావు 

పెద్దపల్లి రూరల్‌, నవంబరు 26 : ధాన్యం సేకరణలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల వైఖరితో రైతులు ఇబ్బంది పడుతున్నారని పెద్దపల్లి మాజీ ఎమ్మెల్యే చింతకుంట విజ యరమణరావు అన్నారు. కల్లాలో కి కాంగ్రెస్‌ పార్టీ కార్యక్రమంలో భాగంగా మండలంలోని హన్మం తునిపేటలో ఏర్పాటుచేసినధాన్యం కోనుగోలు కేంద్రాన్ని సందర్శించా రు. కేంద్రాల్లో పేరుకుపోయిన ధా న్యాన్ని వెంటనే కోనుగోలు చేయా లని డిమాండ్‌ చేశారు. ఈ కార్యక్రమంలో పెద్దపల్లి మున్సిపల్‌ కౌన్సిలర్‌ భూతగడ్డ సంపత్‌, తూముల సుభాష్‌, నాయ కులు తాడూరి శ్రీమాన్‌, గన్నమనేని తిరుపతిరావు, శ్రీనివాస్‌, తీగల సతీష్‌, గుర్రాల వాసు, కుడిక్యాల రమేష్‌, రఘు, సుధాకర్‌రావు, కరుణాకర్‌ రావు, సంపత్‌ రావులతో పాటు పలువురు పాల్గొన్నారు. 

Updated Date - 2021-11-27T05:19:48+05:30 IST