వైభవంగా ముగిసిన బ్రహ్మోత్సవాలు

ABN , First Publish Date - 2021-06-22T06:15:11+05:30 IST

పట్టణంలోని వెల్లుల రోడ్డులో ఉన్న వేంకటేశ్వ ర స్వామి ఆలయంలో బ్రహ్మోత్సవ వేడుకలు సోమవారం ముగిసా యి.

వైభవంగా ముగిసిన బ్రహ్మోత్సవాలు
ప్రత్యేక పూజలు నిర్వహిస్తున్న ఎమ్మెల్యే దంపతులు

మెట్‌పల్లి, జూన్‌ 21 : పట్టణంలోని వెల్లుల రోడ్డులో ఉన్న వేంకటేశ్వ ర స్వామి ఆలయంలో బ్రహ్మోత్సవ వేడుకలు సోమవారం ముగిసా యి. ఇందులో భాగంగా ఆలయంలో ప్రత్యేక పూజలు, అర్చనలు, అభి షేకాలు నిర్వహించారు. ఆలయ అర్చకులు ప్రత్యేక పూజలు, పారాయణ ము, పూర్ణాహుతి ఘనంగా నిర్వహించారు. కోరుట్ల ఎమ్మెల్యే విద్యాసా గర్‌రావు దంపతులు  ఉదయం ప్రత్యేక పూజల్లో పాల్గొన్నారు. ఈ కార్య క్రమంలో ఆలయ కమిటీ సభ్యులు, పలువురు నాయకులు పాల్గొన్నారు.


Updated Date - 2021-06-22T06:15:11+05:30 IST