చిన్నారులందరికీ పోలియో చుక్కలు వేయించాలి
ABN , First Publish Date - 2021-02-01T06:12:32+05:30 IST
ఐదు సంవత్సరా ల లోపు చిన్నారులందరికీ పల్స్ పోలియో చు క్కలను తప్పనిసరిగా వేయించాలని జడ్పీ చైర్ పర్సన్ న్యాలకొండ అరుణ రాఘవరెడ్డి సూచిం చారు.

- జడ్పీ చైర్ పర్సన్ న్యాలకొండ అరుణ
సిరిసిల్ల టౌన్, జనవరి 31: ఐదు సంవత్సరా ల లోపు చిన్నారులందరికీ పల్స్ పోలియో చు క్కలను తప్పనిసరిగా వేయించాలని జడ్పీ చైర్ పర్సన్ న్యాలకొండ అరుణ రాఘవరెడ్డి సూచిం చారు. ఆదివారం సిరిసిల్ల పట్టణం సుందర య్యనగర్ అర్బన్ హెల్త్ సెంటర్‌లో పల్స్ పోలి యో కార్యక్రమాన్ని జిల్లా పరిషత్ చైర్‌పర్సన్ అ రుణరాఘవరెడ్డి, కలెక్టర్ కృష్ణభా స్కర్‌లు ప్రా రంభించారు. కార్యక్రమంలో మున్సిపల్ చైర్‌ప ర్సన్ జిందం కళచక్రపాణి, వైస్ చైర్మన్ మంచె శ్రీనివాస్, కమిషనర్ సమ్మయ్య, డీఎంహెచ్‌వో సుమన్‌మోహన్‌రావు, పాల్గొన్నారు.