దసరా పండుగకు అన్ని ఏర్పాట్లు

ABN , First Publish Date - 2021-10-15T07:11:46+05:30 IST

జగిత్యాల జిల్లా కేంద్రంలో జమ్మిగద్దె ప్రాంతంలో నిర్వహిం చనున్న దసరా పండుగకు భక్తులకు, పట్టణ ప్రజలకు ఏలాంటి ఇబ్బందులు లేకుండా అన్ని ఏర్పాట్లు చేస్తున్నట్లు జగిత్యాల బల్ది యా చైర్‌పర్సన్‌ బోగ శ్రావణి అన్నారు.

దసరా పండుగకు అన్ని ఏర్పాట్లు
ఏర్పాట్లను పరిశీలిస్తున్న చైర్‌ పర్సన్‌ బోగ శ్రావణి

- జగిత్యాల బల్దియా చైర్‌ పర్సన్‌ బోగ శ్రావణి

జగిత్యాల టౌన్‌, అక్టోబరు 14 : జగిత్యాల జిల్లా కేంద్రంలో జమ్మిగద్దె ప్రాంతంలో నిర్వహిం చనున్న దసరా పండుగకు భక్తులకు, పట్టణ ప్రజలకు ఏలాంటి ఇబ్బందులు లేకుండా అన్ని ఏర్పాట్లు చేస్తున్నట్లు జగిత్యాల బల్ది యా చైర్‌పర్సన్‌ బోగ శ్రావణి అన్నారు. గురు వారం మున్సిపల్‌ అధికా రులతో కలిసి చైర్‌పర్సన్‌ శ్రావణి జంబి గద్దె ప్రాం తాన్ని పరిశీలించారు. కమి షనర్‌, సిబ్బందికి పలు సూచనలు చేశారు. ఈ కార్యక్రమంలో కమిషనర్‌ స్వరూప రాణి, కౌన్సిలర్లు ముస్కు నారాయణరెడ్డి, పిట్ట ధర్మరాజు, కోరె గంగమల్లు, డీఈ రాజే శ్వర్‌, ఏఈ ఆయూ బ్‌ ఖాన్‌, శానిటరీ ఇన్‌స్పెక్టర్‌ అశోక్‌ తదితరులు ఉన్నారు.

Updated Date - 2021-10-15T07:11:46+05:30 IST