తెలంగాణలో కొత్తగా 161 కరోనా పాజిటివ్ కేసులు
ABN , First Publish Date - 2021-02-06T15:59:00+05:30 IST
తెలంగాణ రాష్ట్రంలో కొత్తగా 161 కరోనా పాజిటివ్ కేసులు నమోదు అయ్యాయా. తాజాగా కరోనా బారిన పడి ఒకరు మృతి చెందారు.

హైదరాబాద్: తెలంగాణ రాష్ట్రంలో కొత్తగా 161 కరోనా పాజిటివ్ కేసులు నమోదు అయ్యాయి. తాజాగా కరోనా బారిన పడి ఒకరు మృతి చెందారు. దీంతో రాష్ట్ర వ్యాప్తంగా కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 2,95,431కి చేరింది. అలాగే 1608 మంది కరోనాతో మృతి చెందారు. ప్రస్తుతం రాష్ట్రంలో 1997 యాక్టివ్ కేసులు ఉన్నాయి.