SI, Constable‌కు జాతీయ అవార్డు

ABN , First Publish Date - 2021-12-19T15:47:49+05:30 IST

మినిస్ర్టీ ఆఫ్‌ హోమ్‌ అఫైర్‌ అప్రిసియేషన్‌ అవార్డుకు టప్పాచబుత్ర పోలీ్‌సస్టేషన్‌లో విధులు నిర్వహిస్తున్న కానిస్టేబుల్‌

SI, Constable‌కు జాతీయ అవార్డు

హైదరాబాద్/కార్వాన్‌: మినిస్ర్టీ ఆఫ్‌ హోమ్‌ అఫైర్‌ అప్రిసియేషన్‌ అవార్డుకు టప్పాచబుత్ర పోలీ్‌సస్టేషన్‌లో విధులు నిర్వహిస్తున్న కానిస్టేబుల్‌ బన్నా సంధ్య, ఎస్‌ఆర్‌నగర్‌ పోలీ్‌సస్టేషన్‌లో విధు లు నిర్వహిస్తున్న ఎస్‌ఐ రమే్‌షలు ఎంపికయ్యారు. వర్చువల్‌గా జరిగిన కార్యక్రమంలో వారికి ఈ అవార్డులు ప్రకటించారు. వారిని సీపీ అంజనీకుమార్‌ అభినందించారు. 

Updated Date - 2021-12-19T15:47:49+05:30 IST