నేడు హైదరాబాద్‌లో మంత్రి కేటీఆర్ పర్యటన
ABN , First Publish Date - 2021-01-20T12:22:33+05:30 IST
రాష్ట్ర మంత్రి కేటీఆర్ ఈరోజు నగరంలో పర్యటించనున్నారు. ఈరోజు ఉదయం 9గంటంకు మంత్రి కూకట్‌పల్లికి చేరుకోనున్నారు.

హైదరాబాద్: రాష్ట్ర మంత్రి కేటీఆర్ ఈరోజు నగరంలో పర్యటించనున్నారు. ఈరోజు ఉదయం 9గంటలకు మంత్రి కూకట్‌పల్లికి చేరుకోనున్నారు. అక్కడ ఏర్పాటు చేసిన పలు అభివృద్ధి కార్యక్రమాలకు మంత్రి కేటీఆర్ శంకుస్థాపన చేయనున్నారు. మంత్రి పర్యటన సందర్భంగా అధికారులు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు.