న్యాయవాదులకు సీనియర్‌ హోదా

ABN , First Publish Date - 2021-04-18T06:17:32+05:30 IST

తెలంగాణ హైకోర్టులో ప్రాక్టీసు చేస్తున్న 27మంది న్యాయవాదులకు ఫుల్‌కోర్టు సమావేశంలో న్యాయవాదుల చట్టం 1961లోని సెక్షన్‌ 16(2), మార్గదర్శకాలను అనుసరించి సీనియర్‌ హోదా కల్పించారు.

న్యాయవాదులకు సీనియర్‌ హోదా

హైదరాబాద్‌, ఏప్రిల్‌ 17 (ఆంధ్రజ్యోతి): తెలంగాణ హైకోర్టులో ప్రాక్టీసు చేస్తున్న 27మంది న్యాయవాదులకు ఫుల్‌కోర్టు సమావేశంలో న్యాయవాదుల చట్టం 1961లోని సెక్షన్‌ 16(2), మార్గదర్శకాలను అనుసరించి సీనియర్‌ హోదా కల్పించారు. ఈ హోదా ఏప్రిల్‌ 15 నుంచి వర్తింపజేస్తూ రిజిస్ర్టార్‌ జనరల్‌ పేరిట శనివారం ఉత్తర్వులు వెలువడ్డాయి. ఇ.అజయ్‌రెడ్డి, వి.ఎ్‌స.ఆర్‌. ఆంజనేయులు, ఎస్‌. అశోక్‌ ఆనంద్‌ కుమార్‌, యామత్రి చంద్రశేఖర్‌, బి.చంద్రశేన్‌రెడ్డి, సి.దామోదర్‌రెడ్డి, ఎస్‌.ద్వారకానాథ్‌, ఆలూరి గిరిధర్‌రావు, వి.హరిహరన్‌, ఆర్‌.ఎన్‌.హేమేంద్రనాథ్‌రెడ్డి, ఎర్రపల్లి మదన్‌మోహన్‌, రేసు మహేందర్‌రెడ్డి, చెరుకూరి మస్తాన్‌ నాయుడు, మహ్మద్‌ ఇమ్రాన్‌ఖాన్‌, జి.రామ్మోహన్‌రావు, ఎస్‌.నంద, వేములపాటి పట్టాభి, ప్రద్యుమ్న కుమార్‌రెడ్డి, కె.రమాకాంత్‌రెడ్డి, వి.రవికిరణ్‌రావు, జంధ్యాల రవిశంకర్‌, కేవీ సింహాద్రి, ఎస్‌.శ్రీనివాసరెడ్డి, వేదుల శ్రీనివాస్‌, ఎన్‌.వాసుదేవరెడ్డి, పీబీ విజయ కుమార్‌, కే వివేక్‌రెడ్డిలకు సీనియర్‌ హోదా లభించింది. 

Updated Date - 2021-04-18T06:17:32+05:30 IST