పంజాగుట్ట బాలిక అనుమస్పదమృతి కేసులో కొనసాగుతున్న సస్పెన్స్

ABN , First Publish Date - 2021-11-05T15:13:27+05:30 IST

నగరంలోని పంజాగుట్ట బాలిక అనుమస్పద మృతి కేసులో సస్పెన్స్ కొనసాగుతోంది.

పంజాగుట్ట బాలిక అనుమస్పదమృతి కేసులో కొనసాగుతున్న సస్పెన్స్

హైదరాబాద్: నగరంలోని పంజాగుట్ట బాలిక అనుమస్పద మృతి కేసులో సస్పెన్స్ కొనసాగుతోంది. నిన్న ఉదయం ఒక షాప్ ముందు నాలుగు సంవత్సరాల బాలిక మృతదేహం లభ్యమైంది. దీంతో ఈ విషయంపై స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు. మృతదేహాన్ని స్వాధీనం చేసుకున్న పోలీసులు ఉస్మానియాకు తరలించారు. కాగా బాలిక ఒంటిపై ఎలాంటి గాయాలు లేవని తెలుస్తోంది. మిస్సింగ్ కేసులను పోలీసులు పరిశీలిస్తున్నారు. చిన్నారి ఘటనపై పరిసరల్లో సీసీ కెమెరాలను పోలీసులు పరిశీలిస్తున్నారు. 

Updated Date - 2021-11-05T15:13:27+05:30 IST