HYD: గచ్చిబౌలిలో గుడిసెల కూల్చివేత...అడ్డుకున్న స్థానికులు

ABN , First Publish Date - 2021-12-08T16:16:10+05:30 IST

నగరంలోని శేరిలింగంపల్లి గచ్చిబౌలి డివిజన్ బసవతారక నగర్‌లో రెవెన్యూ అధికారులు గుడిసెల కూల్చివేతకు చర్యలు చేపట్టారు.

HYD: గచ్చిబౌలిలో గుడిసెల కూల్చివేత...అడ్డుకున్న స్థానికులు

హైదరాబాద్: నగరంలోని శేరిలింగంపల్లి గచ్చిబౌలి డివిజన్ బసవతారక నగర్‌లో  రెవెన్యూ అధికారులు గుడిసెల కూల్చివేతకు చర్యలు చేపట్టారు. బుధవారం ఉదయం రాజేంద్రనగర్ ఆర్డిఓ చంద్రకళ పర్యవేక్షణలో భారీ పోలీస్ బందోబస్తు మధ్య సిబ్బంది గుడిసెలు తొలగిస్తున్నారు. కాగా గుడిసెలు తొలగింపును  కాలనీవాసులు అడ్డుకుంటున్నారు. 


Updated Date - 2021-12-08T16:16:10+05:30 IST